ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Thu, Dec 25, 2025, 02:19 PM
కాగజ్నగర్ పట్టణానికి చెందిన ఒక కుటుంబం మహారాష్ట్రలోని నాగపూర్‌కు వైద్యం నిమిత్తం వెళ్లి తిరిగి వస్తుండగా, బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దేవాడ సమీపంలోని బ్రిడ్జిపై కారు అదుపుతప్పి కింద పడింది. ఈ ఘోర ప్రమాదంలో జాకీర్ భార్య సల్మా బేగం, కూతురు శబ్రీమ్, బంధువులు ఆఫ్జా బేగం, సహార మృతి చెందారు. ఘటన స్థలంలోనే ముగ్గురు మహిళలు, ఒక బాలిక ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని చంద్రపూర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది.