ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Fri, Dec 26, 2025, 02:52 PM
మేడ్చల్ జిల్లా అన్నోజిగూడలో ఘోర ప్రమాదం తప్పింది. ఘట్ కేసర్ నుంచి ఉప్పల్ వస్తున్న ఓమ్ని మినీ వ్యాన్‌లో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. వ్యాన్ డ్రైవర్ అప్రమత్తమై వ్యాన్‌ను రోడ్డుపై నిలిపి బయటపడ్డాడు. అయితే, మంటలతో ఉన్న వ్యాన్ అదుపుతప్పి సమీపంలోని భారత్ పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లింది. దీంతో బంకు సిబ్బంది, వాహనదారులు భయంతో పరుగులు తీశారు. పెట్రోల్ బంకు సిబ్బంది, వాహనదారులు కలిసి మంటలను ఆర్పివేసి, వ్యాన్‌ను బయటకు నెట్టారు. ఈ ఘటన వీడియో వైరల్ అవుతోంది.