ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Fri, Dec 26, 2025, 03:20 PM
క్రిస్మస్, వారాంతపు సెలవుల కారణంగా హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. చిట్యాల వద్ద రోడ్డు పనులు, ఫ్లైఓవర్ పనులు నెమ్మదిగా సాగడం, చౌటుప్పల్, పంతంగి టోల్ గేట్ల వద్ద వాహనాలు బారులు తీరడం వంటి కారణాలతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు, NHAI సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.