ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Fri, Dec 26, 2025, 02:40 PM
TG: పెద్దపెల్లి జిల్లాలోని ముత్తారం మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామంలో అదనపు కట్నం వేధింపులు తాళలేక ఆరు నెలల గర్భిణీ అయిన అంజలి (21) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మార్చి 10న భూపాలపల్లి జిల్లా మల్లంపల్లి గ్రామానికి చెందిన బండి వెంకటేశ్‌తో వివాహమైంది. అప్పటి నుంచి అదనపు కట్నం కోసం వేధింపులు ఎదుర్కొంటున్న అంజలి, దసరా పండగకు తల్లిగారింటికి వచ్చింది. గురువారం భర్త వెంకటేశ్ కుటుంబ సభ్యులతో వచ్చి తీసుకెళ్లడానికి ప్రయత్నించగా, అంజలి అత్తింటికి వెళ్లడానికి ఇష్టపడక ఆత్మహత్య చేసుకుంది.