బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Mon, Dec 29, 2025, 11:17 AM
సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి హైస్కూల్ వాకర్స్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని సోమవారం ఉదయం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో వీరగోని శ్రీనివాస్ గౌడ్ గౌరవ అధ్యక్షులుగా, మాదాసు రమేష్ రావు అధ్యక్షులుగా, కుందేళ్ల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శిగా, మడుపు శ్రీనివాస్ ట్రెజరర్‌గా, గోసికొండ రాజు ఉపాధ్యక్షులుగా, కన్న కొమురయ్య గౌడ్ గౌరవ సలహాదారుగా, దీకొండ శంకర్ జాయింట్ సెక్రెటరీగా బాధ్యతలు స్వీకరించారు. దీకొండ శ్రీనివాస్, వడ్కాపురం చారి, జట్టి రాజు, పిట్టల కుమార్, మడ్డి అరవింద్ కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు.