బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Mon, Dec 29, 2025, 02:20 PM
మేడారం జాతర నేపథ్యంలో వేములవాడలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత, భక్తులు బద్ది పోచమ్మ ఆలయానికి చేరుకుని బోనం మొక్కులు సమర్పిస్తున్నారు. ఆదివారం స్వామిని దర్శించుకున్న భక్తులు సోమవారం తెల్లవారుజాము నుంచే బద్ది పోచమ్మ ఆలయం వద్ద క్యూ కట్టారు. అదే సమయంలో, భీమేశ్వర క్షేత్రంలో కోడె మొక్కుల సమర్పణలు కూడా కొనసాగుతున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.