ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Mon, Nov 17, 2025, 12:37 PM
iBOMMA నిర్వాహకుడు రవి వద్ద 50 లక్షల మంది యూజర్ల డేటా ఉన్నట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. పైరసీ సైట్ ద్వారా రూ.20 కోట్లు సంపాదించినట్టు రవి చెప్పాడని, ఇప్పటివరకు పోలీసులు అతని వద్ద నుంచి రూ.3 కోట్లు స్వాధీనం చేసుకున్నారని సజ్జనార్ అన్నారు. ఒక సైట్ బ్లాక్ చేస్తే వెంటనే మిర్రర్ సైట్లు సృష్టిస్తూ మొత్తం 65 సైట్లు నడిపినట్లు చెప్పారు. రవి వద్ద ఉన్న యూజర్ డేటా సైబర్ నేరాలకు గురయ్యే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని సీపీ హెచ్చరించారు.