ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Mon, Nov 17, 2025, 01:41 PM
TG: ములుగులోని అంగన్వాడీ ప్రీ-స్కూల్స్‌లో చిన్నారులకు 100ml పాల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో కారుణ్య నియామకాల ఫైల్ పురోగతిలో ఉందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 14 వేల అంగన్వాడీ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నామని చెప్పారు. రిటైరైన అంగన్వాడీ వర్కర్లకు పెండింగ్‌లో మిగిలిన బెనిఫిట్స్‌ని త్వరలో అందజేస్తామని సీతక్క వెల్లడించారు.