వరంగల్ లో మహిళా స్టాళ్ల నిర్మాణానికి భూమి పుజ, కౌన్సిల్ సమావేశం ప్రారంభం
Wed, May 06, 2026, 12:46 PM
|
|
by Suryaa Desk | Fri, Feb 06, 2026, 12:07 PM
మృతురాలికి నివాళులర్పించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు.జూబ్లీహిల్స్ నియోజకవర్గం BJR నగర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బేగరి కళమ్మ గారు అనారోగ్యంతో మృతి చెందారు.. షేక్పేట్ మహిళా ప్రెసిడెంట్ సంజోళ్ల అనిత గారి ద్వారా సమాచారం తెలుసుకున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వీ.నవీన్ యాదవ్ గారు బేగరి కళమ్మ గారి మృతదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.అనంతరం ఎమ్మెల్యే గారు..వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ఆ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా కల్పించి..ఆర్థిక సాయం అందించారు.ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే గారితో పాటు స్థానిక నాయకులు.. తదితరులు.. పాల్గొన్నారు.