ప్రపంచ వ్యాప్తంగా సడన్‌గా గుండెపోటుతో అధికమంది మరణిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక నివేదిక వెల్లడించింది. ఉప్పు అధికంగా వాడడం వల్లే గుండెపోట్లు వస్తున్నాయని WHO వెల్లడించింది. మితిమీరిన ఉప్పు వాడకం వల్ల గుండెపోటు మాత్రమే కాక ఇతర వ్యాధులు వస్తాయంది. ఉప్పు వాడకం తగ్గిస్తే 2030 నాటికి 70 లక్షల మంది ఆరోగ్యాన్ని కాపాడొచ్చని WHO నివేదిక చెబుతోంది.