ఎక్కువ శాతం మంది అధిక బరువు, బాన పొట్టతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు మజ్జిగలో ఓ స్పూన్ మెంతులు రాత్రంతా నానబెట్టి పరగడుపున తాగితే ఒంట్లో మొత్తం కొలెస్ట్రాల్ పూర్తిగా తగ్గుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎలాంటి పొట్ట అయినా ఇట్టే కరుగుతుందంటున్నారు. అలాగే, కడుపు నొప్పి, ఒంట్లో వేడి చేసినా మెంతులు తీసుకుంటే ఉపశమనం లభిస్తుందని పేర్కొంటున్నారు.