ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెద్ద శబ్దాల వల్ల గుండెపోటు ముప్పు.?

Health beauty |  Suryaa Desk  | Published : Sat, Mar 18, 2023, 10:43 AM

ఇటీవల కొంతమంది గుండెపోటుతో అకస్మాత్తుగా కుప్ప కూలి ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే, అధిక శబ్దాల వల్ల కూడా గుండె సమస్యలు వచ్చే అవకాశాలు అధికమని కొన్ని అధ్యయనాల్లో తేలింది. రణగొణ ధ్వనుల మధ్య నివసించే వారికి ఈ ముప్పుతో పాటు మానసిక సమస్యలు కూడా ఎక్కువని పరిశోధకులు చెబుతున్నారు. సంగీతమైనా మరేదైనా శబ్ధమైనా గుండెపై ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com