Health beauty | Suryaa Desk | Published :
Thu, Mar 23, 2023, 11:37 AM
ఆరోగ్యకర జీవనానికి మంచి బ్రేకఫాస్ట్ తప్పనిసరి. ఉదయం లేవగానే గోరువెచ్చని నీరు తాగడం సహా మొలకెత్తిన విత్తనాలు, సులభంగా జీర్ణమయ్యే పదార్థాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆయిల్ ఫుడ్ కు దూరంగా ఉండాలని.. పూరీలు, మైసూర్ బజ్జీలు వంటి వాటిని తీసుకోకూడదని చెబుతున్నారు. దీని వల్ల జీర్ణ సమస్యలు వస్తాయని పేర్కొన్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com