రోజూ బాదం తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. బరువు నియంత్రించడం సహా, బీపీ, షుగర్ కంట్రోల్ అవుతాయని.. చర్మకాంతి సైతం పెరుగుతుందని పేర్కొంటున్నారు. బాదంల్లోని డైటరీ ఫైబర్ వల్ల పేగుల్లోని చెడు బ్యాక్టీరియా నశిస్తుందని వెల్లడించారు. వీటిలో 15 రకాల పోషకాలు శరీర అలసట తగ్గిస్తాయని చెబుతున్నారు.