బ్రేక్‌ఫాస్ట్ టైంలో తీసుకునే ఆహారం ఆరోగ్యానికి కీలకం. అల్పాహారంలో కొన్ని పదార్థాలు తినటం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఖాళీ కడుపుతో కాఫీ తాగటం మంచిది కాదు. కడుపు నిండినప్పుడే కాఫీ తాగడం మంచిది. ఉదయాన్నే వైట్ బ్రెడ్ తినటం వల్ల జీర్ణక్రియకు హానికరం. అందులో పోషకాలు కూడా తక్కువగా ఉంటాయి. ప్యాకేజ్డ్ ఫుడ్, ఫ్లేవర్డ్ యోగర్ట్ తినకూడదు. ప్రాసెస్ చేసిన తృణ ధాన్యాలు బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవటం మంచిది కాదు.