ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొబ్బరి నీళ్లు తాగితే ఆ సమస్యలు దూరం

Health beauty |  Suryaa Desk  | Published : Thu, Mar 30, 2023, 11:10 AM

రోజూ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల గుండెపోటు, రక్తపోటు రెండూ అదుపులో ఉంటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కొబ్బరి నీళ్లు తాగితే అధిక బరువు తగ్గే అవకాశం కూడా ఉంది. కొబ్బరి నీళ్లు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సాయపడటమే కాకుండా శరీరానికి అధిక శక్తిని అందిస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుదలకు కొబ్బరి నీళ్లు బాగా పనిచేస్తాయి. అలాగే అధిక వేడిని కొబ్బరి నీళ్లు తగ్గిస్తాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com