పెట్రోల్ ప్యాకెట్లతో దాడి కేసులో 9 మంది వైసీపీ నేతలను అరెస్టు చేశారు పోలీసులు. 2022 డిసెంబర్ 25న గుడివాడలో రావి టెక్స్టైల్స్‌పై జరిగిన దాడి కేసుకు సంబంధించి.
మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరుడు కాశీ పరారీలో ఉండగా.. అతడి కోసం ప్రత్యేక బృందంతో గాలింపు ప్రారంభించారు. 9 మంది వైసీపీ నేతలను బుధవారం పెదపారుపూడి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు సమాచారం.