సౌత్ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ను అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని తనపై ఆరోపణలు ఉన్నాయి. సౌత్ కొరియాలో మార్షియల్ లాని అమలు చేయాలని యూన్ ప్రయత్నించారు.
దీంతో యూన్‌పై ప్రతిపక్షాలు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. దీనిపై విచారణకు యూన్ వెళ్లకపోవడంతో అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. యూన్ సిబ్బంది లపలికి వెళ్లనివ్వకపోవడంతో పోలీసులు తిరిగి వెళ్లిపోయారు.