గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను అందిస్తారు. పద్మశ్రీ అవార్డు ముప్పై మందిని వరించింది.
జోనస్ మాశెట్టి (వేదాంత గురు) - బ్రెజిల్హ
ర్వీందర్ సింగ్ (పారాలింపియన్ గోల్డ్ మెడల్ విన్నర్) - హర్యానా
భీమ్ సింగ్ భవేష్ (సామాజిక సేవ) - బీహార్
పి దక్షిణామూర్తి (డోలు విద్వాంసుడు) - పుదుచ్చేరి
ఎల్ హంగ్ థింగ్ (వ్యవసాయం-పండ్లు) - నాగాలాండ్
బేరు సింగ్ చౌహాన్ (జానపద గాయకుడు) - మధ్యప్రదేశ్
షేఖా ఏజే అల్ సబా (యోగా) - కువైట్
నరేన్ గురుంగ్ (జానపద గాయకుడు) - నేపాల్
హరిమన్ శర్మ (యాపిల్ సాగుదారు) - హిమాచల్ ప్రదేశ్
జుమ్దే యోమ్గామ్ గామ్లిన్ (సామాజిక కార్యకర్త) - అరుణాచల్ ప్రదేశ్
విలాస్ దాంగ్రే (హోమియోపతి డాక్టర్) - మహారాష్ట్ర
వెంకప్ప అంబానీ సుగటేకర్ (జానపద గాయకుడు) - కర్ణాటక
నిర్మలాదేవి (చేతివృత్తులు) - బీహార్
జోయ్నచరణ్ బతారీ (థింసా కళాకారుడు) - అసోం
సురేశ్ సోనీ (సామాజిక కార్యకర్త) - గుజరాత్
రాధా బహిన్ భట్ (సామాజిక కార్యకర్త) - ఉత్తరాఖండ్
పాండి రామ్ మాండవి (కళాకారుడు) - ఛత్తీస్గఢ్
లిబియా లోబో సర్దేశాయ్ (స్వాతంత్ర సమరయోధురాలు) - గోవా
గోకుల్ చంద్రదాస్ (కళలు) - పశ్చిమ బెంగాల్
సాల్లీ హోల్కర్ (చేనేత) - మధ్యప్రదేశ్
మారుతీ భుజంగరావు (సాంస్కృతికం, విద్య) - మహారాష్ట్ర
బతూల్ బేగమ్ (జానపద కళాకారిణి) - రాజస్థాన్
వేలు ఆసన్ (డప్పు వాద్యకళాకారుడు) - తమిళనాడు
భీమవవ దొడ్డబాలప్ప శిల్యేకాతర (తోలుబొమ్మలాట) - కర్ణాటక
పర్మార్ లవ్జీభాయ్ నాగ్జీబాయ్ (చేనేత) - గుజరాత్
విజయలక్ష్మి దేశ్ మానె (వైద్యం) - కర్ణాటక
చైత్రం దేవ్ చంద్ పవార్ (పర్యావరణ పరిరక్షణ) - మహారాష్ట్ర
జగదీశ్ జోషిలా (సాహిత్యం) - మధ్యప్రదేశ్
నీర్జా భట్లా (గైనకాలజిస్ట్) - ఢిల్లీ
హ్యూ, కొల్లీన్ గాంట్జర్ (సాహిత్యం, విద్య-ట్రావెల్) - ఉత్తరాఖండ్