కాంగ్రెస్ పార్టీపై కేంద్రమంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలంటే అంత ద్వేషమెందుకని ప్రశ్నించారు. ‘‘సెంగోల్‌కు భారత సంస్కృతిలో ఎంతో గొప్ప పాత్ర ఉంది. భారతదేశ స్వాతంత్య్రానికి చిహ్నంగా తమిళనాడులోని ఓ శైవమఠం.. పండిట్ నెహ్రూకు ఓ సెంగోల్‌ను బహూకరించింది. కాంగ్రెస్ దానిని మ్యూజియంలో మూలపడేసిన వాకింగ్ స్టిక్‌లా మార్చేసింది’’అని షా ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa