ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీశాంత్ కు బీసీసీఐ విధించిన నిషేధాన్నిఎత్తివేసిన సుప్రీంకోర్టు

national |  Suryaa Desk  | Published : Fri, Mar 15, 2019, 01:18 PM

క్రికెటర్ శ్రీశాంత్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2013 ఐపీల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఆయనపై బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని  సుప్రీంకోర్టు ఎత్తివేసింది. బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని క్రమశిక్షణ కమిటీ మూడు నెలల్లోగా పున:సమీక్షించాలని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ అశోక్ భూషణ్ ల ధర్మాసనం ఆదేశించింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa