ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్యాస్ సిండర్ పేలుతుందా...మంటలను ఆర్పుతుందా

national |  Suryaa Desk  | Published : Sun, Jan 30, 2022, 02:05 AM

అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు పెరిగిన నేపథ్యంలో త్వరలో గ్యాస్ సిలిండర్ ధరల పెరుగుదలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్యాస్ సిలిండర్ చాలా ముఖ్యం. దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో ఎల్‌జీసీ సిలిండర్ ఉంటుంది. అందువల్ల సిలిండర్ ధర పెరిగితే.. ఆ ప్రభావం నేరుగా సామాన్యులపై పడుతుంది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ ధర ఆకాశాన్ని తాకింది. దేశంలో చాలా చోట్ల గ్యాస్ సిలిండర్ ధర రూ.950కు అటు ఇటుగా ఉంది. అంటే దీనికి డెలివరీ బాయ్ వసూలు చేసే రూ.30 కలుపుకుంటే దాదాపు సిలిండర్ ధర రూ.1000కి సమీపంలో ఉందని చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒకటో తేదీన సిలిండర్ ధర పెరుగుతుందా? లేదంటే తగ్గుతుందా? చూడాలి. ఎందుకంటే సిలిండర్ ధర పెరిగితే.. రూ.1000కు చేరే అవకాశం ఉంటుంది. దీంతో ప్రజలపై మరింత భారం పడే అవకాశం ఉంది. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు 90 బ్యారెళ్లకు చేరాయి. గ్యాస్ సిలిండర్ ధరను క్రూడ్ ధరలు ప్రభావితం చేస్తాయి. దీంతో సిలిండర్ ధర మళ్లీ పెరిగే ఛాన్స్ ఉందని చాలా మంది అంచనా వేస్తున్నాయి. గ్యాస్ సిలిండర్ చాలా ముఖ్యం. దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో ఎల్‌జీసీ సిలిండర్ ఉంటుంది. అందువల్ల సిలిండర్ ధర పెరిగితే.. ఆ ప్రభావం నేరుగా సామాన్యులపై పడుతుంది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ ధర ఆకాశాన్ని తాకింది. దేశంలో చాలా చోట్ల గ్యాస్ సిలిండర్ ధర రూ.950కు అటు ఇటుగా ఉంది. అంటే దీనికి డెలివరీ బాయ్ వసూలు చేసే రూ.30 కలుపుకుంటే దాదాపు సిలిండర్ ధర రూ.1000కి సమీపంలో ఉందని చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒకటో తేదీన సిలిండర్ ధర పెరుగుతుందా? లేదంటే తగ్గుతుందా? చూడాలి. ఎందుకంటే సిలిండర్ ధర పెరిగితే.. రూ.1000కు చేరే అవకాశం ఉంటుంది. దీంతో ప్రజలపై మరింత భారం పడే అవకాశం ఉంది. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు 90 బ్యారెళ్లకు చేరాయి. గ్యాస్ సిలిండర్ ధరను క్రూడ్ ధరలు ప్రభావితం చేస్తాయి. దీంతో సిలిండర్ ధర మళ్లీ పెరిగే ఛాన్స్ ఉందని చాలా మంది అంచనా వేస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa