ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తనయుడితో ఎంతో ఉల్లాసంగా ఆడుతూ కనిపించిన ‘సైఫ్’

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 02, 2020, 07:28 PM

బాలీవుడ్ నటులు సైఫ్ ఆలీఖాన్..కరీనా కపూర్ ల ముద్దుల తనయుడు తైమూర్ ఆలీఖాన్. ఈ బుడతడు  మీడియాలో చాలా పాపులర్. నిత్యం సినిమాలతో బిజీగా ఉండే సైఫ్ తన తనయుడితో ఎంతో ఉల్లాసంగా ఆడుతూ కనిపించాడు. తైమూర్ తన తండ్రికి దొరకకుండా పరిగెడుతుంటే తనని పట్టుకోవడానికి సైఫ్ వెనకే వస్తున్నట్లు ఉన్న ఈ ఫోటో నెటిజన్స్ ని ఆకట్టుకుంటోంది. బూడిదరంగు టీషర్ట్..బ్లూకలర్ ప్యాంట్ ని సైఫ్ ధరించగా..రెడ్ అండ్ బ్లూ టీషర్ట్..బ్లూ జీన్స్ లో తైమూర్ మెరిసిపోయాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa