ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఆర్ఆర్ఆర్' మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Mon, Nov 22, 2021, 09:58 PM

రామ్ చరణ్,ఎన్టీఆర్ హీరోలుగా నటించిన సినిమా 'ఆర్ఆర్ఆర్' .ఈ సినిమాని దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేసారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి వంబర్‌ 26న జనని అంటూ సాగే ఈ థర్డ్‌ సింగిల్‌ ను రిలీజ్ చేస్తున్నారు చిత్ర యూనిట్. ఈ మేరకు పాట సంబంధించి  ఓ పోస్టర్‌ విడుదల చేసారు.ఈ  సినిమాకి కీరవాణి సంగీతం అందించారు. ఈ సినిమా జనవరి 7 రిలీజ్ అవుతుంది.         






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa