మాస్ మహారాజ్ రవితేజ నటించిన 'ఖిలాడీ' సినిమా ట్రైలర్ ను ఈ నెల 7వ తేదీన సాయంత్రం 5:04 గంటలకు రిలీజ్ చేయనున్నారు. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ నెల 11న ఈ సినిమా విడుదల కానుంది. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa