ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త రిలీజ్ డేట్ ని లాక్ చేసిన "గని "

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 15, 2022, 03:06 PM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రాబోయే ప్రాజెక్ట్స్ లో ఒకటైన "గని " మూవీ నుంచి మూవీ మేకర్స్ లేటెస్ట్ అప్డేట్ ని రిలీజ్ చేసారు.కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో స్పోర్ట్స్ డ్రామా ట్రాక్ లో వస్తునా ఈ సినిమాలో వరుణ్ సరసన సాయి మంజ్రేకర  నటిస్తోంది.సీనియర్ నటులు ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు, నదియా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.ఈ   సినిమా ఫిబ్రవరి 25 లేదా మార్చి 4న విడుదల  చేస్తామని "గని "  టీం ప్రకటించారు. ఇప్పుడు, ఆ తేదీలలో ఒకదాన్ని ఖరారు చేసినట్లు సినిమా నిర్మాతలు వెళ్లడించారు.ఫిబ్రవరి 25, 2022 న విడుదల చేయాలని మేకర్స్ డిసైడ్ అవ్వగా , ప్రేక్షకుల ముందుకు ఫిబ్రవరి 25న  రానుందని ఈరోజు మేకర్స్ ప్రకటించారు.థమన్ ఎస్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa