విమల్ కృష్ణ డైరెక్షన్ లో సిద్ధు జొన్నలగడ్డ మరియు నేహా శెట్టి జంటగా నటిస్తున "డీజే టిల్లు" ప్రేక్షకుల ముందుకు వచ్చింది . రొమాంటిక్ యాక్షన్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతోంది అని చెప్పొచ్చు .ఈ సినిమా హీరోయిన్ నేహా శెట్టి ఈ మూవీ తో ఫుల్ స్వింగ్ లోకి వచ్చింది.ఈ బ్యూటీ కి ఇప్పుడు చాల మూవీ ఆఫర్స్ వస్తున్నాయి అని వార్తలు వినిపిస్తున్నాయి.కొన్ని ప్రాజెక్ట్స్ కి నేహా సైన్ చేసినట్టు ఫిలిం ఇండస్ట్రీ లో లేటెస్ట్ టాక్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa