చైల్డ్ ఆర్టిస్ట్, నిర్మాత లగడపాటి శ్రీధర్ కొడుకు విక్రమ్ సహిదేవ్ " వర్జిన్ స్టోరీ" సినిమా తో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు.ప్రదీప్ బి అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ యూత్ ఫుల్ మూవీలో సౌమిక పాండియన్, రిషిక ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు."వర్జిన్ స్టోరీ" ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వస్తుంది .ఈ మూవీ యూత్ కి రెలీటెడ్ గా ఉంటుంది అని మేకర్స్ వెల్లడించారు .టాప్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు ‘బేబీ ఐ యామ్ ఇన్ లవ్’ అనే హిందీ పాటను రిలీజ్ చేసారు .ఈ పాటకు సినిమా డైరెక్టర్ ప్రదీప్ బి. అట్లూరి లిరిక్స్ రాయగా,అచ్చు రాజమణి ఈ సాంగ్ ని పాడారు.జీవా, తాగుబోతు రమేష్, భద్రం తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా ని నిర్మిస్తున్నారు. ఈ యూత్ ఫుల్ మూవీకి అనీష్ తరుణ్ కుమార్ కెమెరాను అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa