ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"ఖిలాడీ" 7 రోజుల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 18, 2022, 03:24 PM

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ,డింపుల్ హయాతి ,మీనాక్షి నటించిన యాక్షన్ థ్రిల్లర్ డ్రామా "ఖిలాడి" సినిమా  7 రోజుల్లో ప్వరల్డ్ వైడ్ గా  బాక్సాఫీస్ వద్ద రూ. 12.24 కోట్లు సంపాదించింది.


7వ రోజు AP/TS కలెక్షన్స్ :


నైజాం : 13 L


UA:  7 L


ఈస్ట్ :  3 L


వెస్ట్:  2 L


గుంటూరు: 3L


కృష్ణా:  3 L


నెల్లూరు:  2 L


టోటల్  ఆంధ్ర ప్రదేశ్ అండ్  తెలంగాణా కలెక్షన్స్ :  0.42 కోట్లు ( 0.72 కోట్లు గ్రాస్ )


ఖిలాడీ డే వైజ్ కలెక్షన్స్::


ఫస్ట్ డే  : 4.30 కోట్లు


సెకండ్ డే : 1.95 కోట్లు


థర్డ్ డే : 1.51 కోట్లు


ఫోర్త్ డే  : 0.87 కోట్లు


ఫిప్త్ డే  : 0.72 కోట్లు


సిక్సత్ డే   :  0.56 కోట్లు


సెవెంత్ డే  : 0.42 కోట్లు


టోటల్  AP TS:  10.33 కోట్లు (17.52 కోట్లు)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa