"భీమ్లా నాయక్" ఫిబ్రవరి 25 న థియేటర్లలోకి రానుంది అని మేకర్స్ సడన్ గా అనౌన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చారు.అయితే ఇప్పుడు ఆ రోజు రిలీజ్ డేట్ ని లాక్ చేసిన వరుణ్ తేజ అండ్ శర్వా మూవీస్ పోస్టుపోన్ చేస్తున్నారు అని సమాచారం.స్పోర్ట్స్ డ్రామా ట్రాక్ లో వస్తున్న వరుణ్ తేజ్ "గని " మార్చి 4 కి అండ్ ఫుల్ కామెడీ అండ్ ఎమోషన్స్ తో ఫామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న శర్వా"ఆడవాళ్లు మీకు జోహార్లు" ఫిబ్రవరి 26కి పోస్టుపోన్ వేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa