ట్రెండింగ్
Epaper    English    தமிழ்

RTC X రోడ్స్‌లో "DJ టిల్లు" డామినేషన్

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 18, 2022, 03:30 PM

విమల్ కృష్ణ  డైరెక్షన్ లో సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటిస్తున "డీజే టిల్లు"  12 ఫిబ్రవరి 2022న   ప్రేక్షకుల ముందుకు వచ్చింది . రొమాంటిక్ యాక్షన్  ట్రాక్ లో వచ్చిన  ఈ సినిమా ని  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ నిర్మిస్తున్నారు.ఈ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ సినిమా ఓవర్సీస్ లో మంచి కలెక్షన్స్ రాబడుతుంది.ఈ క్రైమ్ కామెడీ ఇప్పటికే బ్రేక్‌ఈవెన్‌కు చేరుకోగా ,  నైజాంలో 33 లక్షలు వసూలు చేసింది.ఈ ఏరియాలో ఈ సినిమా టోటల్ కలెక్షన్స్  4.73 కోట్లు రాబాటింది అని మేకర్స్ అనౌన్స్ చేసారు.ఈ  సూపర్ హిట్ సినిమాకి శ్రీచరణ్ పాకాల, రామ్ మిరియాల, తమన్ సంగీతం అందించారు. డీజే టిల్లు 6 రోజుల్లో ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ వద్ద రూ.27,48,593 రాబటింది .


DJ టిల్లు : రూ 27,48,593 (6 రోజులు)


బంగార్రాజు : రూ 19,30,962 (35 రోజులు)


రౌడీ బాయ్స్ : రూ 17,76,909


ఖిలాడీ: రూ. 12,86,315 (7 రోజులు)


FIR: రూ 1,31,660 (7 రోజులు)


సెహరి: రూ. 79,991 (7 రోజులు)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa