టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు ,కృష్ణ మనవడు అశోక్ గల్లా 'హీరో' సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు .‘భలే మంచి రోజు’ ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు.ఈ కథ సినిమా స్టార్ అవ్వాలి అని కల్లలు కానే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి గురించి వెళుతుంది .జగపతి బాబు, నరేష్, వెన్నెల కిషోర్ మరియు బ్రహ్మాజీ కూడా కీలక పాత్రలు పోషించారు .ఈ సినిమా లో 'ఇస్మార్ట్' అందాల నిధి అగర్వాల్ అశోక్ గల్లా సరసన నటించింది.అమర రాజా మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ పై అశోక్ గల్లా తల్లి పద్మావతి గల్లా ‘హీరో’ సినిమాని నిర్మించారు.ట్రేడర్స్ రిపోర్ట్ ప్రకారం, "హీరో " మూవీ వరల్డ్‌వైడ్ గా బాక్సాఫీస్ వద్ద 2.66 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్ :
నైజాం : 81L
UA: . 44L
ఈస్ట్ : 20L
వెస్ట్: 14L
గుంటూరు : 17 L
కృష్ణా : 15 L
నెల్లూరు: 11L
టోటల్ ఆంధ్ర ప్రదేశ్ అండ్ TS కలెక్షన్స్ : 2.42 కోట్లు ( 4.50 కోట్ల గ్రాస్)
OS: 0.13 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ హీరో సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ : 2.66 కోట్లు (5.10 కోట్ల గ్రాస్)
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa