ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'భీమ్లా నాయక' మూవీ న్యూ ట్రైలర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 23, 2022, 09:33 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలసి ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'భీమ్లా నాయక'. ఈ సినిమాకి  సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించాడు.ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు అందించారు.ఈ సినిమాకి థమన్ సంగీతం అందించాడు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్లో కొత్త  ట్రైలర్ ను రిలీజ్ చేసారు చిత్ర బృందం.ఈ  ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కేటీఆర్ ముఖ్య అతిధిగా వచ్చారు. ఈ సినిమా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa