ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'భీమ్లా నాయ‌క్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డ్రమ్స్ వాయించిన పవన్, కేటీఆర్

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 23, 2022, 10:21 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలసి ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'భీమ్లా నాయక'. ఈ సినిమాకి  సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించాడు.ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు అందించారు.ఈ సినిమాకి థమన్ సంగీతం అందించాడు. తాజాగా ఈ  సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్లో డ్రమ్స్ వాయించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మంత్రి కేటీఆర్.ఈ సినిమా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa