కిషోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కిన తాజా చిత్రం "ఆడవాళ్లు మీకు జోహార్లు". ఈ సినిమాలో సీనియర్ నటులు ఖుష్బూ, రాధిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మంచి బజ్ మరియు ప్రమోషన్స్ మధ్య విడుదలైన ఈ సినిమా కాస్త మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. మరి ఇప్పుడు ఈ సినిమా నైజాంలో మంచి కలెక్షన్స్ సాధించింది. అయితే ఈ సినిమా తొలిరోజు 80 లక్షల షేర్ రాబట్టింది. అయితే ఇది మంచి సంఖ్యే అని చెప్పాలి. అలాగే ఈ వీకెండ్ లో మంచి నెంబర్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు కానీ ఫైనల్ రన్ లో ఎక్కడ ఆగుతుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa