రాధాకృష్ణ డైరెక్షన్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అండ్ సిజ్లింగ్ క్వీన్ పూజహెడ్జ్ నటించిన 'రాధేశ్యామ్' సినిమా మర్చి 11న విడుదల కానుంది.రొమాంటిక్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమా ప్రొమోషన్స్ ని మేకర్స్ దేశవ్యాప్తంగా ప్రారంభించారు.ఈ సినిమాలో జగపతిబాబు,కృష్ణంరాజు,భాగ్యశ్రీ,సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.మూడు వందల కోట్ల హై బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.లేటెస్ట్ అప్డేట్ ప్రకారం,ఈ సినిమా దేశంలోనే బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రిలీజ్ అయిన అన్ని భాషల్లో మినిమం 200కోట్లు రాబట్టాలి అని ట్రేడ్ పండిట్స్ అంచనా వేస్తున్నారు.యువి క్రియేషన్స్ ఈ హై బడ్జెట్ సినిమాని నిర్మిస్తుంది.ఈ పీరియడ్ రొమాంటిక్ డ్రామాకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa