ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సొంత ఓటిటి ప్లాట్ ఫామ్ ను లాంఛ్ చేసే పనిలో ఆ హీరో బిజీ

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 15, 2022, 03:04 PM

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తాను సొంతంగా ఒక ఓటిటి ప్లాట్ ఫామ్ ను లాంఛ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. 56ఏళ్ళ షారుఖ్ తన సొంత ఓటిటి ప్లాట్ ఫామ్ కి SRK + గా నామకరణం చేశారు. మంగళవారం ఉదయం ఈ విషయాన్ని తెలుపుతూ, ఒక స్పెషల్ పోస్టర్ను పోస్ట్ చేసి ఓటిటి ప్రపంచంలో ఎదో జరగబోతోంది అని షారుఖ్ ట్వీట్ చేసారు. 


ప్రస్తుతం షారుఖ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పఠాన్' సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో షారుఖ్ సరసన దీపికా పదుకొణె నటిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa