|
|
by Suryaa Desk | Fri, Dec 08, 2023, 03:30 PM
కాగా, సమీక్ష అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సచివాలయం నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. త్వరలో ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. కొత్త మంత్రుల శాఖలు, ఇతర బెర్త్‌ల కేటాయింపుపై హైకమాండ్‌తో చర్చించనున్నారు. కాగా, తెలంగాణ అసెంబ్లీ రేపు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనుంది. మంత్రులు, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సందర్భంగా అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం జరగనుంది.