కానిస్టేబుల్ భార్యల ధర్నా.. ఊహించని షాక్ ఇచ్చిన బెటాలియన్ ఉన్నతాధికారులు
Wed, Oct 23, 2024, 07:35 PM
by Suryaa Desk | Thu, Oct 24, 2024, 01:04 PM
పట్టణాల్లో, గ్రామాలలో, తండాలలో బీజేపీ సభ్యత్వ నమోదుకు మంచి ఆదరణ లభిస్తోందని సభ్యత్వ నమోదు జిల్లా కన్వీనర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి అన్నారు.
గురువారం దన్వాడ మండలం పాత తండాలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ మోడీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ సభ్యత్వ నమోదు చేయించారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.