సినిమా ఇండస్ట్రీ ఆంధ్రాకు వెళ్లిపోవాలని కాంగ్రెస్ చూస్తోంది.. బండి సంజయ్
Wed, Dec 25, 2024, 06:31 PM
by Suryaa Desk | Fri, Dec 27, 2024, 12:15 PM
యాదగిరిగుట్టలో మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ ముదిరాజ్ ను బీజేపీ నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈటల రాజేందర్ ను శాలువతో సత్కరించి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట పట్టణ బీజేపీ అధ్యక్షులు కర్రె ప్రవీణ్ శ్యాం, శివాజీ, నరేష్ పాల్గొన్నారు.