![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 03:22 PM
సూరత్‌లోని కతర్‌గామ్‌లో విషాదం జరిగింది. 12 ఏళ్ల యువతి తన ఫోన్ నీటిలో పడిపోయిందని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ నోట్‌లో ఈ విధంగా రాసుకొచ్చింది. 'అమ్మా దయచేసి నన్ను క్షమించండి.
అనుకోకుండా ఫోన్ నీటిలో పడిపోయింది. చనిపోయిన తర్వాత ఏడవకు. చెల్లిని, తమ్ముడిని బాగా చూసుకో’చూసుకో' అని సూసైడ్ నోట్‌లో తెలిపింది. మృతురాలు కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఫోన్ నీటిలో పడిపోవడంతో భయపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు.