|
|
by Suryaa Desk | Wed, Mar 19, 2025, 03:49 PM

రెడ్ క్రాస్ నిజామాబాద్ జిల్లా శాఖ సభ్యులు బుధవారం నిజామాబాద్ కొత్త పోలీస్ కమీషనర్ సాయి చైతన్యని మర్యాద పూర్వకంగా కలిశారు. రెడ్ క్రాస్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు ఆయనకు వివరించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ఛైర్మన్ బుస్స ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్, కార్యదర్శి గోక అరుణ్ బాబు, నిజామాబాదు డివిజన్ ఛైర్మన్ డా. శ్రీశైలం, డా. రాజేశ్వర్, పీఆర్ఓ బొద్దుల రామకృష్ణ పాల్గొన్నారు.