![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 01, 2025, 10:25 AM
దైవదర్శనానికి వెళ్లిన వివాహితపై సామూహిక అత్యాచారం జరిపిన ఘటన మరవక ముందే.. తెలంగాణలో మరో లైంగిక దాడి కేసు నమోదైంది. హైదరాబాద్‌లో విదేశీ యువతిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. లిఫ్ట్ ఇస్తామని చెప్పి యువతిని తీసుకెళ్లిన యువకులు ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. కాగా, ఈ ఘటనపై పూర్తిసమాచారం తెలియాల్సి ఉంది.