ఉదయం నిద్ర లేవగానే ఎవరి చేతులు వారు చూసుకుంటే అదృష్టం వెన్నంటే ఉంటుందని పండితులు చెబుతున్నారు. అలాగే, వేప, దేవతా పటాలు, రావి చెట్టు వంటి వాటిని చూడాలంటున్నారు. మహిళలు ఉదయం నిద్ర లేవగానే తులసి, సూర్యునికి నమస్కరించాలి. రాత్రి పూట తలస్నానం చేయకూడదని, మంగళ, శుక్ర వారాల్లో ఇంట్లో దుమ్ము దులపడం, ఇంకొకరరికి చేతులారా నూనె, గుడ్లు ఇవ్వకూడదని పేర్కొంటున్నారు.