సౌత్ కొరియాలోని సియోల్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 8 అంతస్థుల షాపింగ్ మాల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. అప్రమత్తమైన స్థానికులు సమాచారం.
ఇవ్వడంతో 40 ఫైర్ ఇంజన్లు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. దాదాపు 100 మందికి పైగా ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.