ఆస్ట్రేలియా - భారత్ జట్ల మధ్య సిడ్నీ వేదికగా ఐదో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. అయితే చివరి ఓవర్లో భారత పేసర్ బుమ్రాతో కొన్‌స్టాస్ (7*) వాగ్వాదానికి దిగబోయాడు.
అంపైర్, ఖవాజా కలగజేసుకోవడంతో గొడవ సర్దుమణిగింది. అయితే, ఆ మరుసటి బంతికే ఖవాజా స్లిప్‌లో క్యాచ్ ఇవ్వడంతో భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటూ కొన్‌స్టాస్ వైపు వచ్చారు.