కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వంలో కమీషన్లు 60 శాతానికి పెరిగాయని కేంద్ర మంత్రి, JDS నాయకుడు HD కుమారస్వామి ఆరోపించారు. ఆ ఆరోపణలపై కర్ణాటక CM సిద్ధరామయ్య తాజాగా స్పందించారు.
సరైన సాక్ష్యాలు లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తమ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపించాలని సవాల్ విసిరారు.