ఆధునాతన, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. వందల కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ రైల్వే టెర్మినల్‌ను ప్రధాని ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ విధానంలో ప్రారంభించి.
అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ టెర్మినల్ ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తో పాటు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.