ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'దేవర' టీమ్
Fri, Jul 05, 2024, 02:47 PM
![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jul 01, 2024, 05:37 PM
ఆదిత్య సర్పోత్దర్ దర్శకత్వంలో రితీష్ దేశ్‌ముఖ్, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో ఒక హారర్ కామెడీ చిత్రంలో కనిపించనున్నారు. ఈ సినిమాకి 'కాకుడ' అనే టైటిల్ ని లాక్ చేసారు. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ జీ5 ఈ సినిమా హక్కులను సొంతం చేసుకుంది. ఈ చిత్రం జూలై 12, 2024న విడుదలకు సిద్ధంగా ఉంది. సాకిబ్ సలీమ్, సచిన్ విద్రోహి, అరుణ్ దూబే, సూరజ్ రాజ్ మాధవని మరియు హేమంత్ సింగ్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. ఆర్ఎస్విపి మూవీస్ బ్యానర్‌పై రోనీ స్క్రూవాలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Latest News