by Suryaa Desk | Sat, Jan 18, 2025, 02:21 PM
సోషల్ మీడియాలో సినీతారల చిన్ననాటి ఫోటోస్, త్రోబ్యాక్ పిక్స్ నెట్టింట వైరలవుతున్నాయి. తాజాగా ఓ హీరోయిన్ క్రేజీ ఫోటోస్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.ఈ బ్యూటీ నటించిన చిత్రాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. కానీ క్రేజ్ తగ్గట్లేదు. కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో సైలెంట్ అయిన ఈ అమ్మడు ఇప్పుడు సోషల్ మీడియాలో అరాచకం సృష్టిస్తుంది.సోషల్ మీడియాలో సినీతారల చిన్ననాటి ఫోటోస్, త్రోబ్యాక్ పిక్స్ నెట్టింట వైరలవుతున్నాయి. తాజాగా ఓ హీరోయిన్ క్రేజీ ఫోటోస్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇప్పటివరకు తెలుగులో ఆమె చేసిన లన్నీ ప్లాప్ అయ్యాయి. కానీ క్రేజ్ మాత్రం తగ్గట్లేదు.ఆ హీరోయిన్ మరెవరో కాదు. టాలీవుడ్ హీరోయిన్ కేతిక శర్మ. 2021లో వచ్చిన రొమాంటిక్ తో తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో ఆకాష్ పూరి హీరోగా నటించగా.. ఈ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది.ఆ తర్వాత నాగశౌర్య జోడిగా లక్ష్య లో కనిపించింది. ఈ మూవీ కూడా నిరాశ పరిచింది. అలాగే మెగా హీరో వైష్ణవ్ తేజ్ జోడీగా రంగ రంగా వైభవంగా, సాయి ధరమ్ తేజ్ సరసన బ్రో లో నటించింది.తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీగా కొనసాగింది కేతిక. కానీ ఈ బ్యూటీ నటించిన లన్నీ ప్లాప్ అయ్యాయి. అయితే కొన్నాళ్లుగా ఈ చిన్నది మరో ప్రకటించలేదు.ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటూ క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంది. అటు ట్రెడిషనల్.. ఇటు గ్లామర్ ఫోటోలతో నెట్టింట హల్చల్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్.
Latest News